Nairey Nairey Song with Telugu Lyrics | Andhrawala | Jr.N.T.R, Rakshita I Chakri | Puri Jagannadh

Details
Title | Nairey Nairey Song with Telugu Lyrics | Andhrawala | Jr.N.T.R, Rakshita I Chakri | Puri Jagannadh |
Author | Maa Paata Mee Nota |
Duration | 4:46 |
File Format | MP3 / MP4 |
Original URL | https://youtube.com/watch?v=zRNj13IVBs4 |
Description
Listen & Enjoy Nairey Nairey Lyrical Song from the Movie Andhrawala.
Watch Latest Telugu Lyrical Songs Here ▶️ https://bit.ly/3LNrwvB
Follow us on Facebook ► https://www.facebook.com/maapaatameenota
Follow us on Instagram ► https://www.instagram.com/maapaatameenota
Follow us on Twitter ► http://www.twitter.com/MaaPaataMeeNota
Song Details :
Song Name: Nairey Nairey
Singer: Chakri, Kousalya
Lyrics: Baskara Batla
Music: Chakri
Movie Details :
Movie Name: Andhrawala
Banner: Sri Barathi Enterprises
Produced: Giri
Directed: Puri Jagannadh
Starring: Jr.N.T.R, Rakshita
Music: Chakri
Nairey Nairey Song Telugu Lyrics :
నైరే బాబా ఏ.. ఏ…యే….
ఏ నైరే నైరే నై నైరే బాబా
నైరే నైరే నైరే బాబా
నేనే నేనే దిల్దారు వాలా నాలో చూడు దమ్ముంది చాలా
నిండిపోయి ఉంది గుండెల్లో పటాసే చాచి పెట్టి కొడితే ఎవడైనా మాటాశే
అబ్బో అబ్బో లబ్బోదిబ్బో దుమ్ము దుమారే కొట్టు కొట్టు గల్లా పట్టు గుమ్ము గుమారే
రెచ్చిపోయి ర్యాంకలేస్తే యమ్మ యమ్మారే
|| నైరే నైరే||
మీరే నావలయ్య భాదలో తోడై ఉంటానురా
చెయ్యిందిస్తానయ్య నేరుగా సాయం చేస్తానురా
కాని పనే లేదు అనే మొండి ఘటం నేనురా
శత్రువుల గుండెలలో ప్రాణ భయం నేనురా
తిడితే తిట్టాలి కొడితే కొట్టాలి బరిలో దిగాక గెలుపు తలుపు తట్టాలి
మనసే పెట్టాలి చెలిమే కట్టాలి మనిషై పుట్టాక కలిసి మెలిసి ఉండాలి
|| నైరే నైరే||
మంచి చెడ్డేనురా సృష్టిలో రెండే కులాలురా
రారో నందమయ మంచితో జోడి కడదమురా
కష్టమని నష్టమని నువ్వు అలా ఆగక
గుప్పుమనే నిప్పు సెగై ఉప్పెనలా మారవా
ఉరుమైపోవాలి మెరుపై రావాలి పిడుగే పడేలా అడుగు ముందుకెయ్యాలి
చిరుతై దూకాలి భరతం పట్టాలి ఎదురే లేదని చెడుగుడాడుకోవాలి
|| నైరే నైరే నైరే ||
#NaireyNaireySong #Andhrawala #Jrntr #Rakshita #ChakriSongs #PuriJagannath #TeluguSongs #TeluguMelodySongs #TeluguPopularSongs #TeluguNewSongs #TeluguLyrics #TeluguDanceSongs #TeluguTrendingSongs #TeluguLyricalSongs #MaaPaataMeeNota
------------------------------------------------------------------------------------------
Enjoy & stay connected with us!
👉 Subscribe to Aditya Music Telugu : https://www.youtube.com/c/AdityaMusicNMovies
👉 Subscribe to Aditya Music : http://bitly.ws/gqF5
👉 Like us on Facebook: https://www.facebook.com/adityamusic
👉 Follow us on Twitter: https://twitter.com/adityamusic
👉 Follow us on Instagram: https://www.instagram.com/adityamusicindia/
👉 Subscribe to Maa Paata Mee Nota : http://bitly.ws/gqFd